19-07-2023, 11:17 AM
Story Name Cheppandi:
Oka జమీందారు దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఉంటాడు, ఒక ఋషి కి ఒకసారి అతనిని పరీక్షించాలి అనుకుని జమీందారు దగ్గరికి వెళ్ళి ఒకసాయం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ జమీందారు చెప్పండి ఎం కావాలన్న చేస్తాను అని అంటాడు
అప్పుడు ఆ ఋషి నీ ప్రాణం కావాలి అంటాడు అప్పుడు జమీందారు కత్తితో పొడుచుకుంటాడు
అప్పుడు ఆ ఋషి అతనికి ప్రాణం పోసి ఒక వరం ఇస్తాడు అతని ఆస్తి ఎంత దానం చేసిన పెరుగుతుంది అని మరియు అతను కోరిన ఆడది అతని వశం అవుతుంది అని
మరలా అతని జాతకం వున్న వాళ్లకు మాత్రమే అది మరల వస్తుంది అని అతని మనవడు అదే జాతకంలో పుడతాడు
ఈ కథ పేరు చెప్పండి ఈ కథను ఇంతకముందు వేరే సైట్ లో చదివాను