17-07-2023, 10:11 PM
(15-07-2023, 10:10 PM)Hydboy Wrote: అప్డేట్ అదిరిపోయింది అండి... కానీ ఎందుకో మీరు ఈ ఎపిసోడ్ హడావుడి గా రాసారు అనిపించింది
హడావిడి ఏమి లేదు,, అక్కడ జరిగింది రాసాను,, పిల్లలు కూడా వున్నారు అక్కడే ఎక్కువ అల్లరి చేయలేము కదా,,,, అయినా, ఈ అనుభవం చివరకు వస్తోంది,,, ముగింపు దగ్గరలోనే వుంది,,, కొంచం హడావిడి అనిపించవచ్చేమో,,