16-07-2023, 12:34 PM
(15-07-2023, 08:11 PM)goodmemories Wrote: నిజమే బొమ్మల దేవా.,Ravi garu, original post cheyadam bagundi. Suseela episode ki Mee masala add cheyandi. Enjoy chesthamu.
మీరు చెప్పినది అక్షసత్యం.. అప్డేట్ పోస్ట్ చెయ్యాలని తొందర - చిత్తసుద్ది లేని శివపూజ జరిగి ఈ అప్డేట్ ఇలా చప్పగా సాగిపోయింది. అదీ కాక ఇది ఒరిజినల్ కథ యధాతధంగా ప్రచురించేశాను (నా మార్క్ మార్పులు చేర్పులూ లేకపోవడం వల్ల ఈ భాగం కొంచేం చప్పగా అయిపోయిది).
నేను ఈ భాగాన్ని ప్రచురిస్తున్నప్పుడే అనుకున్నాను. ముఖ్యంగా మీదగ్గరనించి ఇలాంటి స్పందన ఒస్తుందని. నా అంచనా తప్పుకాలేదు..
మిగతా కథని నా పంధాలో నడిపించే ప్రయత్నం చేస్తాను..
మీ
గుడ్ మెమొరీస్