14-07-2023, 01:46 PM
(14-07-2023, 11:42 AM)Alludu gopi Wrote: చాలా సంతోషం మామా.. మీ పునరాగమనం మాకెంతో సంతోషకరం.. మీ వల్లనే.. మీ మీద ప్రేమ, గౌరవం తో.. నాపేరు గోపి ని "అల్లుడు గోపి" గా మార్చుకుని పెట్టుకున్నా ఇక్కడ.. చాలా మందితో చెప్పుకుని బాధ పడ్డాను మీరు ఇటువైపు రావడం లేదు అని.. మీరు తిరిగి వచ్చారు.. చాలా సంతోషం మామగారు..
అనంతకోటి ధన్యవాదములు అల్లుడు. నాకు చాలా ఆనందముగా ఉంది అల్లుడు. ఇక మీదట ఇలా సంవత్సరాల పాటు మాయమయ్యే పనులు లేవు. మహా ఐతే ఒక నెల అంతకన్నా ఎక్కువ మాయం అవను. నా కోసమే అల్లుడు అయ్యావా మిత్రమ. మా assistant lecturer గారితో మొదటి అమ్మాయి మొదలుకుని చాలా మంది అమ్మాయిల జన్మకై కృషి చేసాను మిత్రమ. వాళ్ళంతా నీకు దక్కాలని నా ఆకాంక్ష, ఆశీర్వాదం అల్లుడు. ఆ చెప్పుకున్న వాళ్ళందరికి అందరికి చెప్పల్లుడు" మా మామ వచ్చేసాడు చాలా ......... ని తెచ్చేసాడు" అని.