13-07-2023, 06:37 PM
చాలా బాగా రాస్తున్నారు takulsajal గారు
మీ theme excellent theme..
మీ అంత బాగా రాయలేనేమో అన్న భయంతో పాటు నా పర్సనల్ పనుల వల్ల నేను రాయలేదు.
ఈ సైట్ లోకి రాగానే ఈ పేరు కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది
ఎందుకంటే మీరు ఈ కధ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం కూడా లేదు ఏదో రాసాను అని అన్నారు
కామెంట్స్ చదివాక అర్ధమైంది
పాఠకుల కోసం రాస్తున్నారని
మీరు నాకు ఇచ్చిన కధకి
ఇప్పుడు రాస్తున్న కధకి చాలా వ్యత్యాసం ఉంది
చాలా మార్చేశారు