13-07-2023, 04:46 PM
హాయ్ సాజల్ బ్రో కథను ఇంతకు మునుపే చదివినట్లుంది. సర్కంసెషన్ అయిపోయి, ఆ గాయం మానిపోయి, జాను గోవానో ఎక్కడికో వెళ్ళెంతవరకు. కాస్త కన్ ఫ్యూజింగా ఉంది. ఇప్పుడు చూస్తే డాక్టర్ ఇప్పుడే వచ్చింది తోలు కోయడానికి. ఆ కథనే మీరు మీ బాణిలో కొనసాగిస్తున్నారా? బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్