13-07-2023, 11:52 AM
విన్నీ మరుసటి రోజు ఉదయం మీటింగ్ కోసం వెళుతూ రిచర్డ్ నీ పిలిచి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి తనకు అమ్మ అల్మారా నుంచి ఒక చీర తెచ్చి ఇవ్వమని చెప్పింది, దాంతో విన్నీ ఒక చీర నీ కట్టుకొని తన అసిస్టెంట్ అయిన ఇందు ఇచ్చిన ఫైల్ తీసుకోని బయటకు వచ్చి పావని నీ కూడా కార్ ఎక్కమని చెప్పింది, అప్పుడు పావని కార్ ఎక్కి "ఏంటి విన్నీ కొత్తగా ఉన్నావు" అని అడిగింది, దాంతో విన్నీ "కొత్త విషయాలు తెలిసినప్పుడు మనం పాత పద్ధతిలో పని చేయకూడదు కొత్త దారులు వెతకాలి" అని చెప్పింది, అప్పుడు రాగిణి ఫోన్ చేసి "విన్నీ ఎక్కడికి వెళ్లాలి అని చెప్పకుండా నువ్వు నీ దారిన పోతే ఎలా" అని అరిచింది, దానికి విన్నీ "continental hotel" అని చెప్పింది, అది విన్న రాగిణి, విజయ్ వైపు చూసి "ఇది ఏంటి అండీ మన కూతురు కీ ఏమైన పిచ్చి పట్టిందా పోయి పోయి మీటింగ్ నీ భారతమ్మ ఏరియా లో పెట్టింది, కార్తీక్ చనిపోయాడు అని దీనికి అన్ని తెచ్చి పెడితే దీనికి గారాలు ఎక్కువ అయ్యాయి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అది కోరుకుంటున్న ఆ రాజ్ గాడికి ఇచ్చి పెళ్లి చేసేదాం" అని చెప్పింది, దానికి విజయ్ "ఆ రాజ్ గాడు తప్ప దీనికి ప్రపంచంలో ఎవరూ దొరకలేదా నా తల తీసేసినట్టు ఉంది" అని చిరాకు పడ్డాడు విజయ్, "రాయ్ లాంటి నమ్మకస్తుడు గొప్ప వీరుడు మళ్లీ మనకు దొరకడు తన ఫ్యామిలీ కీ కావాల్సినవన్నీ చూసుకో" అని చెప్పాడు విజయ్, దానికి రాగిణి సరే అన్నట్టు తల ఆడించింది అలా వాళ్లు హోటల్ కి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్న మేనేజర్ విన్నీ నీ గుర్తు పట్టి దగ్గరికి వచ్చి "స్వాగతం మేడమ్ మీ వల్లే మళ్లీ మా హోటల్ కళకళలాడుతు ఉంది మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అని చెప్పాడు మేనేజర్, దాంతో విన్నీ "నేను చెప్పింది రెడీగా ఉందా" అని అడిగింది, "అన్ని మీరు చెప్పినట్లు పైన penthouse నీ మీ మీటింగ్ కోసం రెడీ చేశాను మేడమ్ ఎలాంటి అవసరం ఉన్న లోటు ఉన్న ఒక ఫోన్ చేయండి" అని చెప్పి వెళ్లిపోయాడు మేనేజర్, అది అంత చూస్తూన్న రాగిణి "ఇక్కడ ఏమీ జరుగుతుంది విన్నీ నీకు గొప్ప మర్యాద ఇస్తున్నారు ఇది అంత నీ బాయ్ ఫ్రెండ్ వల్లనా" అని అడిగితే, దానికి విన్నీ ఒక చూపు చూసి "పెద్దవాళ్లను జేబులో పెట్టుకుంటే బరువు ఎక్కువగా ఉంటుంది, అదే చిన్నవాళ్లను జేబులో వేసుకుంటే మన బరువు వాళ్లు మొస్తారు" అని చెప్పింది, నా కూతురేనా ఇలా మాట్లాడుతుంది అని నిర్ఘాంతపోయింది రాగిణి.
Penthouse లో మీటింగ్ కోసం అప్పటికే భారతమ్మ, సురేష్ ఇద్దరు అక్కడ ఉన్నారు, అప్పుడు విన్నీ అక్కడికి వెళ్లి ఫైల్ టేబుల్ మీద పెట్టి "మన ఎస్పి గారు ఒక రోడ్డు accident లో చనిపోయారు ఒక్కసారి ఆయన కోసం కాబట్టి ఒక నిమిషం పాటు మౌనం పాటించి తరువాత మీటింగ్ మొదలు పెడదాం" అని చెప్పింది విన్నీ , దానికి పావని హుటాహుటిన లేచి నిలబడింది, దాంతో విన్నీ పైకి లేస్తూ గార్డ్స్ కీ తలుపులు మూసి వేయండి అని సైగ చేసింది, అప్పుడు మిగిలిన వాళ్లు మౌనం పాటించారు, ఆ తర్వాత విన్నీ సురేష్ వైపు చూస్తూ "ఆ రోజు బార్సిలోనా కీ మీరు ఎందుకు వచ్చారు" అని అడిగింది విన్నీ, "మీ ఫ్యామిలీ మొత్తం ఒకటే చోట దొరుకుతారు అని నా తమ్ముడూ నాకూ ఫోన్ చేసి చెప్పాడు అందుకే వచ్చాను" అని అన్నాడు సురేష్, దానికి విన్నీ చిన్నగా నవ్వుతూ "భారతమ్మ గారు మీ భర్త చనిపోయిన రోజు మీకు గుర్తు ఉందా" అని అడిగింది, దానికి భారతమ్మ అర్థం కానట్టు చూస్తే "మీ భర్త మీద ఇరవై సంవత్సరాల క్రితం ఒక బాంబ్ దాడి జరిగింది అది కూడా ఆయన ఒక పార్టీ మీటింగ్ కి వెళుతూ ఉండగా, అంతే కాకుండా ఆ రోజు ఆయన నామినేషన్ కూడా వేయడానికి వెళ్లారు ఆయన్ని చంపడానికి బాంబ్ పెట్టారు అని అందరికీ తెలుసు అది చేయించింది మా చిన్నాన్న నరేంద్ర సింహ అని కూడా అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇరవై సంవత్సరాల నుండి మరుగున పడిన నిజం ఏంటి అంటే ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ చేయించింది మా చిన్నాన్న కాదు" అని చెప్పింది విన్నీ, దాంతో అందరూ షాక్ అయ్యారు అప్పుడు విజయ్ అనుమానం గా ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే ఆ రోజు నరేంద్ర తనకు ప్లాన్ చెప్పాడు "గోల్కొండ లో ఉన్న అమ్మవారిని దర్శించుకుని సూర్యనారాయణ నామినేషన్ కీ వెళ్లే దారిలో బాంబ్ పెట్టాలి అని ప్లాన్ చేసారు" ఆది గుర్తుకు వచ్చిన విజయ్ ఆలోచిస్తూ ఉండగా.
విన్నీ మళ్లీ మాట్లాడుతూ "ఆ సంఘటన పక్కన పెడితే నా మీద గత రెండు నెలలుగా ఎటాక్ లు జరిగాయి ఒకటి మా నాన్న మీద కూడా జరిగింది, ఇందులో నాతో పాటు ప్రతి సారి ప్రమాదం లో పడిన ఇంకో వ్యక్తి మీ రెండో కొడుకు రాజ్" అని చెప్పింది విన్నీ, అప్పుడు భారతమ్మ ఆలోచిస్తూ ఉండగా "నా మీద ఎటాక్ చేసి నన్ను చంపితే మా అమ్మ, నాన్న కుంగి పోతారు ఆ తర్వాత వాళ్లను తేలికగా దెబ్బ కొట్టడానికి ఈ ప్లాన్ చేసారు, కానీ అది మీరు కాదు అని నాకూ తెలుసు ఎందుకంటే ఇవ్వని ప్లాన్ చేసింది మీ పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు రాజారామ్" అని చెప్పింది విన్నీ, దానికి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే మూడో కొడుకు గురించి తెలియదు రాజ్, రాజారామ్ ఇద్దరు కవలలు. అప్పుడే ఒక పది మంది గన్స్ తో లోపలికి వచ్చారు వాళ్ల వెనుక సిగరెట్ కాలుస్తూ వచ్చాడు రాజారామ్.