12-07-2023, 09:15 PM
(12-07-2023, 05:46 PM)Uday Wrote: సాజల్ బ్రో..మామూలేగా, మీ కథల గురించి, కధనం గురించి చెప్పడానికేముంది. ఒక క్లారిటీ, క్రియేటివిటీ ఉన్న పంచామృతం లా ఉంటాయి. మీరు నమ్ముతారో లేదో నేను చాలా మటుకు సెక్స్ సీన్లని స్కిప్ చేసి కథను పూర్తి చేసా, అవి లేకుంటే కూడా ఈ కథ బావుండేది, ఉండటం ఎక్స్త్రా అట్రాక్షన్ వచ్చింది. ఒకటే మిస్ అవుతుంది ఈ కథలో, అదీ...అదే రివెంజ్/యాక్షన్ పోర్షన్. గౌతం ను వదిలేసారా, తనేమీ వీళ్ళపైన రివెంజ్ ప్లాన్ చేయడం లేదా? ఏమో ఏమాలోచించారో మీకే తెలుసు...కొనసాగించండి.
ధన్యవాదాలు uday గారు
జీవితంలో కొంతమంది మోసం చేస్తారు, కొన్ని దెబ్బలు (మానసిక) తగులుతాయి, అలా అని వాటి గురించి ఆలోచిస్తూ పగ అని కూర్చోలేం కదా.. వాడి పాపాన వాడే పోతాడులే అన్న theme లో వదిలేసాను.
మళ్ళీ పగ ప్రతీకారం అంటే రొటీన్ గా ఉంటుందని ఆ ఆలోచన చెయ్యలేదు, తడితే ఇంకో చిన్ని కధగా రాస్తాను