12-07-2023, 05:00 PM
కథ ఆరంభం బాగుంది మిత్రమ వెంకి. పాత్రలని ముందుగా పరిచయం చేయడం చాలా నచ్చింది. మీ తొలి ప్రయత్నం చక్కగా ఫలించాలని ఆశిస్తున్నాను మిత్రమ. గిరి తప్ప అందరిలో వెంకి ఎప్పుడెప్పుడు దింపుతాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను మిత్రమ.