12-07-2023, 10:55 AM
విన్నీ నీ పోలిసులు ఎన్కౌంటర్ చేయబోతుండగా అప్పుడే హాస్పిటల్ లో విన్నీ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న రాయ్ తన చెల్లి లాగా చూసుకున్న విన్నీ నీ అలా అరెస్ట్ చేసి తీసుకోని వెళుతుంటే వెళ్లి ఆపాలని చూశాడు రాయ్, అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లను ఫాలో అవుతూ వెళ్లాడు రాయ్ దాంతో వాళ్లు విన్నీ ని తీసుకోని స్టేషన్ కీ కాకుండా వేరే ఎక్కడికో తీసుకోని వెళుతున్నారు అని అర్థం అయ్యి ఆ construction site కీ వచ్చి చూస్తే, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు విన్నీ నీ ఎన్కౌంటర్ చెయ్యాలి అని చూస్తూ ఉంటే రాయ్ పరుగున వెళ్లి అడ్డం వెళ్లి విన్నీ కీ తగలాల్సిన బుల్లెట్ నీ తను తీసుకోని విన్నీ నీ కాపాడాడు రాయ్, ఉన్నట్టు ఉండి రాయ్ వచ్చి ప్లాన్ నీ నాశనం చేయడం చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు షాక్ అయ్యారు, రాయ్ తన కోసం బుల్లెట్ తీసుకోవడం చూసి విన్నీ వెళ్లి ప్రాణం లేకుండా పడి ఉన్న రాయ్ మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది "దాదా ప్లీజ్ దాదా లేయ్ దాదా నువ్వు లేకపోతే నన్ను మళ్లీ మళ్లీ ఎవరూ కాపాడుతారు, మా అమ్మ నన్ను తిడితే నేను అలిగినప్పుడు నాకూ భోజనం వాళ్లు ఎవరూ, కార్తీక్ లేకపోయినా వాడి జ్ఞాపకాలు నాకూ తోడుగా నిలిచి నా సొంత అన్న లాగా నన్ను కాపాడిన నువ్వు లేకపోతే ఎలా" అని కన్నీరు మున్నీరు అయ్యింది విన్నీ, అది చూసిన ఎస్పి తన గన్ లోడ్ చేసుకుని విన్నీ దగ్గరికి వచ్చి ఆమె నుదుటి మీద గన్ పెట్టి "బాధ పడి ఎందుకు నీ ఎనర్జీ వృథా చేసుకుంటున్నావ్ నిన్ను కూడా మీ దాదా దగ్గరికి పంపుతాను" అని ట్రిగ్గర్ నోక్కబోయిన ఎస్పి కీ భుజం మీద ఒక బుల్లెట్ దిగింది.
దాంతో అందరూ ఏమీ జరిగింది అని వెనకు తిరిగి చూస్తే గాలి లో రెండు grenedes ఎగురుతు వచ్చి సెక్యూరిటీ అధికారి జీప్ ల కింద పడి అవి పేలి పోయాయి, దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ తలా ఒక దిక్కు కీ పరిగెత్తుతూ ఉన్నారు, అప్పుడు రాజ్ బైక్ మీద స్పీడ్ గా వచ్చి దాని skid చేసి తన గన్ తో బైక్ నీ బ్లాస్ట్ చేశాడు ఆ తర్వాత విన్నీ నీ పక్కకు లాగాడు కానీ వినీ మాత్రం రాయ్ శవం వదిలి రావడానికి సిద్ధంగా లేదు, దాంతో రాజ్, విన్నీ నీ బలవంతంగా పక్కకు లాక్కుని వెళ్లాడు, అప్పుడు ఎస్పి "రాజ్ మర్యాదగా ఆ పిల్ల ను అప్పగించు లేకపోతే దానితో పాటు నువ్వు కూడా అనవసరంగా చస్తావు మీ అమ్మ మీద గౌరవం తో నిన్ను క్షమిస్తున్న" అని అన్నాడు, దానికి రాజ్ "మా అమ్మ మీద అంత గౌరవం ఉంటే ఈ అమ్మాయి మీద కూడా అదే గౌరవం చూపించు ఎస్పి ఎందుకంటే ఈ అమ్మాయి నాకూ కాబోయే పట్టపు రాణి, తన కోసం నేను చావడానికి లేదా చంపడానికి కూడా సిద్ధం" అని చెప్పి తనకు ఎదురుగా వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ నీ కాల్చి ముందుకు వెళ్లి పోయాడు రాజ్, అప్పుడు ఎస్పి కీ ఒక మెసేజ్ వచ్చింది దాంతో ఎస్పి "రేయ్ ఆ రాజ్ గాడిని కూడా చంపేయండిరా" అని అరిచాడు, దాంతో అది విన్న విన్నీ కీ కోపం వచ్చి పక్కనే ఉన్న రాడ్ తీసుకోని అడ్డం వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు అందరి తలలు పగలగొట్టి ముందుకు వెళుతూ ఉంది.
ఆ తరువాత ఎస్పి నీ వెనుక నుంచి మోకాలి పైన కాల్చి కింద పడేలా చేశాడు రాజ్, దాంతో మిగిలిన సెక్యూరిటీ ఆఫీసర్లు పారిపోయారు అప్పుడు ఉన్నట్టు ఉండి ఒక కార్ వేగంగా వచ్చి రాజ్ నీ గుద్ది ఎస్పి నీ తోక్కేసి వెళ్లిపోయింది, దాంతో విన్నీ హడావిడి గా రాజ్ నీ కార్ లో వేసుకోని హాస్పిటల్ కీ వెళుతూ ఉంది, అప్పుడు రాజ్ మూసుకొని వెళుతున్న తన కళ్లను బలవంతంగా తెరిచి పెట్టుకొని "విన్నీ నేను నీకు ఒకటి చెప్పాలి" అని అన్నాడు రాజ్, దాంతో విన్నీ "రాజ్ నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు హాస్పిటల్ కి వెళ్లాక మాట్లాడుకుందాం" అని చెప్పింది, "ఆ రోజు బార్సిలోనా లో నువ్వు కార్ లో నుంచి స్టయిల్ గా దిగిన ఆ క్షణంలో నేను నీతో ప్రేమలో పడ్డాను కానీ చెప్పడానికి మన ఇద్దరి మధ్య సరైన సందర్భం రాలేదు అందుకే ఇప్పుడు చెబుతున్నా I LOVE YOU విన్నీ" అని చెప్పి కళ్లు మూసాడు రాజ్, దాంతో విన్నీ గట్టిగా అరుస్తూ హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లింది అక్కడ డాక్టర్లు రాజ్ చనిపోయాడు అని చెప్పారు, దాంతో విన్నీ గుండెలు పగిలేలా ఏడ్చింది అప్పుడే రాగిణి నుంచి మెసేజ్ వచ్చింది "భారతమ్మ మీటింగ్ కీ ఒప్పుకుంది" అని మెసేజ్ లో ఉంది, దాంతో విన్నీ ఎర్ర బడిన కళ్ల తో "ది ఫైనల్ గేమ్ ఈజ్ ఆన్" అని చెప్పింది.