08-07-2023, 07:13 PM
బ్రో ఎందుకో ఈ కథను అస్సలు పట్టించుకోలేదు నిన్నటి వరకు. మధ్యలో అయిన మీ గొడవ వల్ల "నాదొకతీరు" "మీరు" ఒకటేనని తెలిసి నిన్ననే ఈ దారం చదవడం మొదలెట్టి ఇవాళ్టికి పూర్తి చేశా మీ చివరి అప్డేట్. ఏం చెప్పమంటారు అసలు పని కానివ్వకుండానే 100 పేజీల వరకు కథను లాక్కొచ్చారంటే మీ కథకున్న ఫాలోయింగు. లైబ్రరీలో మొదలైన పరిచయం రూమ్మేట్లుగా మారేంతవరకు, మారిన తరువాత ఇద్దరు అమ్మాయిల విరుద్దమైన ప్రవర్తన (ఒకటి పొసెస్సివ్ ఇంకోటి ఓపెన్ మైండెడ్), ఒకదాంతో బ్లో జాబ్ ఇంకో దాంతో ఫ్రెంచ్ కిస్. మజాగా సాగే జీవితంలో మొదటి కలయిక పక్కింటి ఆంటీతో. చూస్తుంటే ఆంటీ రాఖీని ప్రేమిస్తున్నట్లుంది (అది మొగుడి మీద కసి వల్లనో, రాఖీ అమాయకపు నడవడిక వల్లనో). చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి బ్రో ఈ కథలో. మొత్తానికి ఇప్పటి వరకైతే కేక. అనన్య క్యారెక్టర్ను ఎక్కడ వాడబోతున్నారు? చూస్తుంటే చిన్నాగాడి బతుకు బజారు పాలవ్వడానికి ఎక్కువ దూరంలో లేనట్లుంది తొందరగా తన బెస్టీలిద్దర్ని కూర్చోబెట్టుకుని ఒకదాని కాళ్ళు, ఇంకోదాని తొడలు పట్టుకుని క్షమించమంటూ జరిగినవన్నీ చెప్పకపోతే, వీడు చెప్పకుండా వాళ్ళిద్దరికి తెలిసిపోతే. బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్