(07-07-2023, 01:53 PM)Uday Wrote: కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఈ సారి ఏం లేకుండా ముగించేసారు. ఇంతకీ "ఆమె" ఎవరు, మనోడు ఎక్కడ చూసాడు. బావుంది సస్పెన్స్...కొనసాగించండి.