08-07-2023, 12:02 PM
ఇదో భిన్నమైన కాన్సెప్ట్
కానీ జస్టిఫికేషన్ చేస్తున్నారు
వరుణ్ కి వేరే దారి లేదు
తనా తమ్ముడు తరుణ్ ని కూడా అక్కడక్కడా హైలైట్ చేస్తున్నారు
జాను సంగతేంటి
మిగతా ఫ్రెండ్స్ సంగతేంటి
తరవాత ఏం జరుగుతుందో ఊహించడం చాలా తేలిక అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే అస్సలు తట్టడం లేదు
ట్విస్టు మాస్టర్ మీరు
కధని ఎక్కడినుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతారు
వేచి చూస్తున్నాం
గ్యాప్ మాత్రం ఇవ్వకండి మహాప్రభో
దండాలు