07-07-2023, 08:57 PM
![[Image: tumblr_inline_oce3ctvutk1tp2lvt_500.gif]](https://31.media.tumblr.com/4f396ee9c217224e75e2d5ac258c0d43/tumblr_inline_oce3ctvutk1tp2lvt_500.gif)
నాకు పర్సనల్ వర్క్ ఉండటం వల్ల స్టోరీ రాయడానికి టైం దొరకడంలేదు. ఇక నుండి ప్రతి ఆదివారం అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను.
నా కథ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ నా వర్క్ బిజీలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ హర్ష .
![[Image: nyammy_001.webp]](https://xgifer.com/content/2022/06/nyammy_001.webp)