07-07-2023, 02:16 PM
(07-07-2023, 01:08 PM)Uday Wrote: సూపర్ ఫాస్ట్ నవభరత్ ఎక్స్ ప్రెస్ లా. మొత్తానికి గోల్డ్ ఎక్కడుందో తెలిసింది, రాజ్ గే ఎలా అయ్యాడో మరి, ఒక పక్క విన్నీని వుంచుకుని. రాయ్ చచ్చిపోతాడా? అవును అతను చస్తేనే కదా భారతమ్మ పగ తీరుతుంది, రెండు ఫ్యామిలీలు కలవడానికి వీలౌతుంది. బావుంది...కొనసాగించండి.
Raj gay kadu bro yeah roy chanipoyadu kani roy just body guard matrame bharathamma kopam paga ke karanamaina vyakti repu reveal avuthadu