07-07-2023, 02:07 PM
(06-07-2023, 01:45 PM)mohan69 Wrote: మీరు చెప్పినది అక్షరాలా నిజం,, అచ్చు ఇదే విధం గా నా స్నేహితుడొకరు,, దాదాపు గా 25 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పాడు మందులో వున్నప్పుడు, ఏవ్ మాటలు మీరు చెపుతుంటే తానే గుర్తు వచ్చాడు,,
[b]మందుమీద వున్నప్పుడు అందరూ నిజాలే చెబుతారు, నేను మందేసి ఒకటి మందెయ్యకుండా మరోటి చెప్పనండి. ఎప్పుడూ మన రూటే సెపరేటు. మన అభిప్రాయాలు మన అనుభవాలనుంచి (ప్రత్యక్షంగానో పరోక్షంగానో) పుట్టినవే కదా.
[/b]
అతను కూడా మంచి శృంగార ప్రియుడు,, తన లీలలు కూడా సందర్భానుకూలంగా చెప్పేందుకు చూస్తాను,,
తనవి మాములు రంకు లు,, డబ్బుతో ఇచ్చి చేసినవి,,, వున్నాయి,, అవి నాతో పంచుకున్నాడు,, వాటికి కొంచం కతనాన్ని అద్ది చెప్పే ప్రయత్నం చేస్తాను,, వీలయితే,,
బావుంది మీ ఆలోచన, అలాగే కానివ్వండి, మాకు పండగే ఇక.
: :ఉదయ్