07-07-2023, 01:13 PM
Hello ఫణి గారు ఎలా ఉన్నారు ... వారం నుండి సైట్ కి కూడా రాలేదు... అంతా ok కదా... మీ కథలో అన్నీ కుట్రలు దాడులే ఉన్నాయి... అన్నీ రియల్ అన్నారు.... ఇప్పుడు ఎలా ఉన్నారు ... అప్డేట్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు... అప్డేట్ లేట్ అయినా సరే కనీసం ఒక పోస్ట్ పెట్టండి అంతా బాగానే ఉన్నట్లు అనుకుంటాము