07-07-2023, 11:54 AM
మధు అంతగా మైమరచిపోయాడు సుజాతను చూస్తూ, వింటూ, తన మేని సువాసనను పీలుస్తూ...బహుశా తొలిప్రేమ+చెప్పలేని వ్యామోహం కలిసి మధుని ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కాకుండా ఒక టీనేజ్ కుర్రాడిలా మార్చేస్తోంది సుజాత సమక్షంలో. సుజాత బిహేవియర్, యాటిట్యూడ్ చూస్తే మనసులో ఏ కల్మషం లేకుండా చాలా చొరవ, తెగువ, ఆత్మాభిమానం కలిగినదానిలా వుంది. ఇటువంటివాళ్ళు అంత సులువుగా లొంగరు. చూద్దాం మధు తన కొత్త బిజినెస్ ప్రపోజల్ ఎలా మొదలెడతాడో. బావుంది...కొనసాగించండి
: :ఉదయ్