06-07-2023, 02:47 PM
బ్రో మధు క్యారక్టర్ లో మొదలైనప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు కనిప్స్తోంది. అన్ని సంవత్సరాల తరువాత కూడా తన స్నేహితున్ని గుర్తుపట్టి పలకరించి, ఎలాంటి బేషజాలు లేకుండా కలిసిపోయిన మధుకి, ఇప్పుడు తనుపెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలం గురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో.
: :ఉదయ్