Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"సుమ"
#14
బ్రో ఈ కథని నెల ముందర పోస్ట్ చేశావా, నేనెలా మిస్ అయ్యానబ్బా? బావుంది బ్రదర్ కుర్రాళ్ళ ఆలోచన. మొదట నేనింకా కాలేజీ పోరగాళ్ళనుకునా, ఉద్యోగస్తులే. 

ఎందుకంటే మేము ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఇలాగే రెన్నెల్లకో, మూడునెలలకోసారి మా రూంలో సెట్ అప్ చేసేవాళ్ళం మా బాచ్ మేట్స్ తో బాటు. మందు, విందు, బాడుగ విసీఅర్, కొత్త కొత్త క్యాసెట్లు...ఇక రాత్రంతా రచ్చరంభోలానే. మూవీ మొదలైన వెంటనే ఇలాగే కామెంట్లు, జోకులు మెలమెల్లగా ముందు వరసలో ఉండేవాళ్ళు వెనక్కు జారుకునే వాళ్ళు, అక్కడినుంచి బాత్రూం వైపుకు. అదంతా గోల్డన్ టైంస్, మరపు రావు, మళ్ళీరావు ఆ రోజులు. 

మీ కథ గురించి చెప్పమంటే నాసోది happy వినిపిస్తున్నట్లున్నాను. కథ, థీం (కథలో కథ) బావుంది బ్రో. ఆ కథ, వాళ్ళు తీసే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతోందో...కొనసాగించు బ్రో. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply


Messages In This Thread
"సుమ" - by earthman - 11-06-2023, 07:26 AM
RE: "సుమ" - by earthman - 11-06-2023, 07:29 AM
RE: "సుమ" - by K.R.kishore - 11-06-2023, 12:14 PM
RE: "సుమ" - by sri7869 - 11-06-2023, 06:09 PM
RE: "సుమ" - by ramd420 - 11-06-2023, 10:54 PM
RE: "సుమ" - by earthman - 12-06-2023, 08:27 PM
RE: "సుమ" - by K.rahul - 12-06-2023, 11:27 PM
RE: "సుమ" - by Pedda - 12-06-2023, 11:37 PM
RE: "సుమ" - by Rajarani1973 - 13-06-2023, 03:56 AM
RE: "సుమ" - by earthman - 05-07-2023, 09:24 PM
RE: "సుమ" - by earthman - 05-07-2023, 09:26 PM
RE: "సుమ" - by ramd420 - 05-07-2023, 10:07 PM
RE: "సుమ" - by sri7869 - 06-07-2023, 12:51 PM
RE: "సుమ" - by Uday - 06-07-2023, 02:39 PM
RE: "సుమ" - by utkrusta - 06-07-2023, 04:25 PM
RE: "సుమ" - by Pk babu - 08-07-2023, 08:07 AM
RE: "సుమ" - by appalapradeep - 08-07-2023, 05:58 PM



Users browsing this thread: 5 Guest(s)