06-07-2023, 06:56 AM
Quote:[/url][url=https://ibb.co/qnrnvB8]
యుక్త వయస్సు వచ్చాక అన్నా చెల్లి , అక్క తమ్ముడు ఒకే మంచం మీద పడుకో కూడదా?
మీరు అడిగిన ప్రశ్న మంచిదే! చాలా మంది తెలుసుకుంటారు!!చిన్న వయసులో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లు కలిసి ఆడుకుంటారు, ఒకే మంచం మీద పడుకుంటారు అది చిన్న వయసు కాబట్టి అంతవరకు కరెక్టే!!!
నేను అబ్బాయిల గురించి మాట్లాడతాను, వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి, మన చుట్టూ వున్న వాళ్ళల్లో మార్పు వస్తుంది, అన్ని రకాలుగా మార్పు అనేది వస్తుంది
ఇక్కడ టీనేజ్ లోకి వచ్చాక, అంగస్తంభన, అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుస్తుంది,సెక్స్ కోరికెలు కలగడం మొదలవుతాయి ముఖ్యంగా స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ స్టేజ్ లో, అందరూ స్నేహితులు ఒకేలా వుండరు, వారి కుటుంబ నేపధ్యాలు, వేరు వేరు గా ఉండడం వలన ఒక్కొక్కరు ఒక్కో విధంగా వుంటారు వారి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామటుకు బ్లూ ఫిలిమ్స్ చూడ్డం ఇక్కడే వీళ్ళద్వారానే స్టార్ట్ అవుతుంది.
పాయింట్ కి వద్దాం :- ఇప్పుడు మనకు అంగస్తంభన అంటే ఏంటో తెలుసు, దాన్ని ప్రతిరోజూ ఫిజికల్ గా అనుభవిస్తున్నాం, సెక్స్ అంటే ఏంటో తెలుసు, బ్లూ ఫిలిమ్స్ అంటే ఏంటో తెలుసు ఇవన్నీ మన లైఫ్ లో ఒక part అయిపోయాయి
ఇక్కడ మన తల్లి తండ్రులు మనల్ని పెంచిన విధానం, మనకు నేర్పించిన సంస్కారం, విలువలు, మంచి చెడు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ప్రాక్టికల్ గా చెప్తాను :- మనం అమ్మవారి గుడికి వెళ్ళినపుడు గర్భ గుడిలో అమ్మవారు శాస్త్రోక్తంగా అలంకరణ చేయబడిన స్థితిలో చాలా చక్కగా కనిపిస్తారు మన మనస్సులో అమ్మవారి మీద వున్న భయం, గౌరవం, వలన మనం అమ్మ వారిని మాత్రమే చూస్తాం కానీ అలంకరణను పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే మన తల్లితండ్రులు మొదటినుండి అమ్మవారి గురించి మనకు నేర్పించిన విషయాలు అమ్మవారిని చూడగానే మనం భయభక్తులతో, మనసులో చెడు ఆలోచనలని రానీయకుండా పవిత్రం గా ఉండేలా చేస్తాయి, అమ్మవారిని దూరంనుడే చూసి దండం పెట్టుకొని వెళ్తాము కానీ దగ్గరికి వెళ్ళము వెళ్ళాలి అన్నా గౌరవం తో కూడిన భయం మనల్ని వెళ్ళనివ్వదు.
అలాగే మన తల్లి తండ్రులు మనకు నేర్పించిన సంస్కారం వల్ల వయసు పెరిగే కొద్దీ మన అక్కా చెల్లెళ్లను కూడా ప్రాణ సమానంగా అయితే ప్రేమిస్తాం గుడిలో అమ్మవారిని ప్రేమించినట్టు
వాళ్లకి ఏం కావాలో చూస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం ఆ బంధం లో ఒక గౌరవం,ఒక ప్రేమ, ఒక భయం, బాధ్యత, ఒక పవిత్రత అన్నీ ఉంటాయి అసలు వాళ్ళ మంచం మీద వాళ్ళ పక్కన పడుకోవాలి అనే ఆలోచనే రాదు
నేను కొన్ని సార్లు న్యూస్ లో విన్నాను, చదివాను, అన్నా చెల్లెళ్ళు, పెళ్ళి చేసుకున్నారు, శారీరకంగా కలిశారు అని మనుషుల్లో రాక్షసులు వీళ్ళే!
డాక్టర్స్ కూడా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి వాళ్లకి తెలియకుండానే తప్పు చేసే అవకాశం వుంటుంది అని దూరం గా ఉంచమని సలహా ఇస్తారు
అందుకే వయసు పెరిగేకొద్దీ అమ్మాయి అమ్మ పక్కన, అబ్బాయి నాన్న పక్కన పడుకుంటారు!!!
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html