05-07-2023, 09:24 PM
ఈ కథ థీమ్ నాకు నచ్చింది. పాత్రలు, మాటలు, చేతలు కూడా, బాగుంటుంది అనిపించేలాంటి కథ.
కొన్ని భాగాలు రాసి చూస్తాను, మీకెవ్వరికీ పెద్దగా నచ్చకపోతే ఆపేస్తా, నచ్చినవి రాస్తా. ఆత్మతృప్తి కోసం రాయచ్చు కానీ, రాసేది మీ మెప్పు కోసం కూడా కదా.
మెప్పు అనేది తినే పప్ప్పు కాకపోయినా, కడుపు నిండినట్టు అనిపిస్తే బానే ఉంటుంది కదా.
చూద్దాం మీకు నచ్చుతుందో లేదో.
తరువాతి భాగం ఇస్తున్నాను.