05-07-2023, 08:26 PM
అన్ని అనర్థాలకు మాయదారి మనసే కారణం, లేనివి వున్నట్లు ఉన్నవి లేనట్లు ఊహించేసుకుని దొబ్బుతాది. పునీత్ పరిస్థితి అలాగే ఉంది, తన ప్రవర్తనతోనే పూజను దూరం చేసుకుంటాడేమో. రుబినా పునీత్ ను ఎలా ముగ్గులోకి లాగుతుందో. చూస్తే అన్వర్ కు పూజపై కోరికున్నట్లుంది బావుంది...కొనసాగించు బ్రో.
: :ఉదయ్