05-07-2023, 06:42 PM
(05-07-2023, 02:14 PM)Uday Wrote: No comments only clapping
ఓ భూమానవ (earthman) మీ (సందర్భోజిత) సమయోజిత అనుకరణ చాలా బాగా కుదిరింది, మరి ఈ పేరడీ రాయడానికి ఎంత సమయం తీసుకున్నారో గాని చదివిన వెంటనే మొదట విపరీతమైన నవ్వొచ్చి కళ్ళెంబడి నీళ్ళు కారిపోయాయి ఆ తరువాత మరోసారి DVSK ను పక్కన వింటూ చూస్తే మక్కీకి మక్కి అలాగే రాసేసారు, మీకివే వీర తాళ్ళు వేసుకోండి నిండుగా
చక్కని రిప్లైస్ ఇస్తావు, థ్యాంక్యూ.
ఇంతకుముందు ఒకసారి మనసు కదిలి నీళ్ళొచ్చాయి అన్నావు, ఇప్పుడు నవ్వి నీళ్ళొచ్చాయి అంటున్నావు, ఎమోషనల్ మనిషిలా ఉన్నావు, నాలా.
ఇది రాయడానికి టైం ఎక్కువ పట్టలేదు, అంత గొప్పగేమీ రాయలేదు. ఏదో రాయలనిపించింది, గుర్తున్నదానికి తగ్గట్టు మొత్తంగా రాసా. ఆ సీన్ చూస్తూ, నిజంగా, లైన్ బై లైన్ మక్కీకి మక్కి రాసుంటే అప్పుడు ఇంతకన్నా బాగా వచ్చుండేది.
అలానే నువ్వన్న మాటలు సందర్భోచిత, సమయోచిత, టైపో అనుకున్నా చెప్తున్నా.