05-07-2023, 01:48 PM
(30-06-2023, 04:41 PM)Hydboy Wrote: Story ముక్కలు ముక్కలు గా అనిపిస్తుంది.... కొంచెం వివరంగా రాస్తే బాగుంది
కొద్దిగా హడావుడిగా చదివినట్లున్నారు. కథ ముక్కలుముక్కలుగా లేదు. జరుగుతున్న కథలో మద్య మద్యలో ఫ్లాష్ బ్యాక్లు, గతాలు వస్తున్నాయి అంటే. మళ్ళీ మొదటినుంచి మరోమారు చదవండి
: :ఉదయ్