04-07-2023, 10:53 PM
హయ్ అండీ.... హర్ష గారు.... ఎలా వున్నారు అండీ....
కథ ఏప్పటి లాగానే చాలా బాగుంది.... అండీ...
ఫ్రెండ్స్ తగిన దగ్గర అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం...... అరేయ్ ఆ
అమ్మాయికీ వాడికి సంబంధం రా... ఈ అమ్మాయికి వీడికి సంబంధం రా... అని మాట్లాడుకుంటాం జనరల్ గా.... అక్కడ మనకి సంబంధం వన్నవాళ్ళ గురించి వస్తే ఇగ పెద్ద గొడవే ఇగ ( నీ యమ్మ తగ్గేదేలే తగినకా )..... పెళ్లిళల్లో డీజే దగ్గర మనకు నచ్చిన సాంగ్ కావాలి అని గొడవ పెట్టుకుంటాం... అలాంటిది అమ్మాయిలు వచ్చి మనం డాన్స్ వేద్దాం మనకు నచ్చిన సాంగ్ పెట్టమను అంటే ఇగ ఆగుతామా... కథ వేరే వుంటాది ఇగా.. అప్పుడు అక్కడ మనమే హీరో... తీస్మార్ఖాన్ .... ఎవడు ఎం చెప్పిన వినం ఎవడిని లెక్క చేయము.... అప్పుడు మన ఒప్పొసిట్ వాడు ఊరుకోదు కధ.... వాడికి కోపం వస్తది గొడవ అవ్వుద్ది... కొట్టుకోవడం జరుగుతుంది.... అన్ని అవుతుంటాయి...
ఇలా కొంచం పెద్ద అప్డేట్స్ ఇస్తూ వుండు బ్రో.... కొంచం లేట్ అయినా... అలా అని మరి ఎక్కువ లేట్ చేయకు.... అస్సలే ఈ కథకి అందరం బాగా కనెక్ట్ అయ్యాం....
సైట్ లో కూడ మంచి కథలు తక్కువ అయినవి...
ఈ అప్డేట్ చదువుతుంటే....మా ఊరిలో పెళ్లిళల్లో డీజే జరిగిటప్పుడు , నచ్చిన సాంగ్స్ పెట్టమని, అలాగే గోడవలు చేశామో గుర్తుకి వచ్చింది....
మీరు అప్డేట్ ఇచ్చిన రోజే చదివాను.... కామెంట్ అప్పుడు రాయలేక పోయాను... రెండు రోజులు గా కొంచం వర్క్ వాళ్ళ time దొరకలేదు....
మీరు ఇంత మంచి కథ అందిస్తునందుకు... లైక్ చేయడమే కాకుండా మిమ్మల్ని ప్రోత్సయించడానికి కథ ఎలా ఉందొ... మీరు కథను ఎలా రాస్తున్నారో.... నా కామెంట్ రూపం లో కచ్చితముగా చెపుతాను....
ఈ కామెంట్ కొంచం లేట్ అయింది నెక్స్ట్ time ఇలా జరగకుండా చూసుకుంటాను...... ఇట్లు ఆమనీ గారి విరాభిమాని...

ఆమని గారి విరాభిమాని ....
......