04-07-2023, 04:50 PM
(30-06-2022, 06:40 PM)బర్రె Wrote: ప్ర : రౌరవ నరకం ప్రకారం హింస జరుగుతుండగా.. తోటి ప్రాణి ని పాటించుకోకుండా.. రౌరావ్ నరకం తపడని గరుడ పురాణం వుంది.. మరి ఇపుడు జరుగుతున్న ఉదయపూర్.. కడఉన్న హిందువలకి నరకం తప్పదా?
ధన్యవాదములు మిత్రమ. పూర్వ జన్మ గురించి మనకి తెలియదు కదా. అందుకే ఏమి చెప్పలేము. మనము ఒక మనిషిని పదిమంది కొట్టటం చూసి అయ్యొ అమాయకుడు అనుకోవచ్చు. కాని ఆ ముందు రోజు వీడు ఆ పది మందికి ఎలా హాని కలిగించాడో మనకి తెలియదు. అలాగే ఈ జన్మ నేడు ఐతే క్రిత జన్మలు నిన్న మొన్న లాగా అనమాట.