(03-07-2023, 10:54 AM)Kinguuu Wrote: Excellent lengthy update bro...
Time theeskunnaa...! ilaanti lengthy updates post chey....
థాంక్యూ బ్రో.......
నేను కూడా అదే అనుకుంటున్నాను... కొంచెం లేట్ అయినా పెద్ద అప్డేట్స్ ఇద్దామని......
రీడర్స్ అందరికి నా మనవి ఏంటి అంటే......స్టోరీని చదివి వెళ్లిపోవడమే కాకుండా, ఒకవేళ స్టోరీ నచ్చితే ఒక లైక్ లేదా కామెంట్ చేస్తే రాయడానికి కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది.