03-07-2023, 06:16 PM
(18-07-2022, 08:43 AM)sarit11 Wrote: గీత దాటుతుంది , దారం ఎగిరిపోతుంది.
నా చేతిలో కూడా లేదు.
ఈ దారం ఇక్కడ అవసరం లేదు అని ఒత్తిడి.
ఇది ఉన్నది కాబట్టే వెర్రి మొర్రి పోస్టులు పెడుతున్నారు అని వాదన.
ధన్యవాదములు మిత్రమ సరిత్. మీరు నిర్ణయం సదా సిరసావహిస్తాను మిత్రమ. ఐతే నాదొక మనవి. ఎందరో శృంగార కవులు ఎన్నెన్నో కావ్యాలు వ్రాసారు. ఆ మహాకవులు ఎందరో మహా భక్తులు కూడా. అంతటి వాడిని కాకపోయినా ఏదొ నా ప్రయత్నం నాది. ఇలాగే ఉండాలి అలాగే ఆలోచించాలి అని నిబంధనలు మన సనాతన ధర్మ దేశ సుదీర్ఘ చరిత్రలో లేనందునే సనాతన ధర్మం ఇప్పటికి నిలిచి ఉన్నదని నా భావన. ఇంకోలా ఆలోచించినా వ్యక్తపరిచినా ఒప్పుకోము చంపేస్తాము అని బెదిరించిన అనేకానేక మతములని జనం వదిలేసారు వదిలేస్తున్నారు అని చరిత్ర ఘోషిస్తున్నది కదా. ఉదాహరణకి ఐరోపా ఖండములో 1000 సంవత్సరాల క్రితం ప్రబలములా ఉన్న మతం ఇప్పుడు దాదాపు కనుమరుగైపోతున్నది. అలాగే ఇరాన్ దేశములో 40 సంవత్సరముల క్రితం ఏ మతం ఐతే విప్లవం కి దారి తీసిందో ఆ మత ప్రార్థనా స్థలములు మూడింట రెండు మూతబడ్డాయని తాజాగా వార్తలు. https://www.opindia.com/2023/06/50000-mo...ses-worry/
ప్రశ్నలకి సమాధానములు ఇక్కడ పెట్టకుండా నా సైట్ లోనే పెడుతున్నాను మిత్రమ మీరు సూచించినప్పటి నుండి.
రక్తి ఎప్పుడు భక్తికి అడ్డురాలేదు కదా. తుది నిర్ణయం మీదే మిత్రమ.