03-07-2023, 10:38 AM
బసవ నుంచి వచ్చిన మెసేజ్ చూసిన విన్నీ కొంచెం షాక్ అయ్యింది అంటే వాళ్లు తనని కావాలి అనే గోల్డ్ కీ దూరంగా తీసుకోని వచ్చారు అని అర్థం చేసుకోని తన ఫోన్ తీసుకోని తన తండ్రి యొక్క పర్సనల్ బాడిగార్డ్ అయిన రిచర్డ్ కీ ఫోన్ చేసింది విన్నీ, దాంతో రిచర్డ్ కర్ణాటక లో తనకు తెలిసిన రెండు చిన్న గ్యాంగ్స్ కీ విషయం చెప్పి గోల్డ్ వెళుతున్న లారీ నీ ఆపమని చెప్పాడు, అదే టైమ్ లో పావని విన్నీ ఇద్దరు తమ కార్ లో లారీ నీ ఫాలో అవుతూ వెళుతున్నారు, కానీ దారి లో విన్నీ కీ ఎందుకో ఎక్కడో తేడా జరుగుతున్నట్లు అనిపించింది అందుకే రాయ్ కీ ఫోన్ చేసింది, కానీ రాయ్, శేఖర్ తో బెడ్ లో బిజీగా ఉండడంతో పట్టించుకోలేదు, దాంతో వెంటనే తన తల్లికి ఫోన్ చేసి గోల్డ్ పంపిన దుబాయ్ పార్టీ గురించి అడిగింది, నీకు అది అనవసరం అని చెప్పి రాగిణి ఫోన్ కట్ చేసింది అప్పుడే బసవ ఫోన్ చేశాడు "అక్క ఆ ట్రక్ నీ తీసుకోని వెళుతుంది సురేష్ అన్న మనుషులు కాదు మీ నాన్న పంపిన వాళ్లే అంట పైగా ఆ ట్రక్ నీ మీ నాన్నే స్వయంగా మా ట్రాన్సపోర్ట్ ఆఫీసు కీ వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటాడు అంట" అని చెప్పాడు బసవ, అది విన్న విన్నీ కీ చాలా ఆశ్చర్యం వేసింది తన తండ్రి ఆ గోల్డ్ మాల్ నీ కలెక్ట్ చేసుకునే పాటు అయితే మరీ తనను ఎందుకు గోవా కీ పంపించారు అని ఆలోచిస్తూ ఉండగా, తన కార్ మీద బుల్లెట్స్ వర్షం కురిసింది, దాంతో పావని కార్ నీ ఇంకా వేగంగా నడపడం మొదలు పెట్టింది అప్పుడే విన్నీ రెండు గన్స్ తీసుకోని sunroof తెరిచి వెనుక వస్తున్న కారు మీద కాల్పులు జరిపింది, అంతలో ఆ కార్ లో నుంచి కూడా ఒకడు sunroof తీసుకోని ఒక పెద్ద మెషిన్ గన్ తో కాల్పులు జరిపాడు.
దాంతో విన్నీ లోపలికి వెళ్లి పావని చేతిలో ఉన్న స్టీరింగ్ నీ తిప్పుతూ హ్యాండ్ బ్రేక్ లాగింది అప్పుడు కార్ రోడ్డుమీద గిర్రమని తిరుగుతూ ఉండగా విన్నీ పైకి లేచి తన గన్నుతో వెనక వస్తున్న కార్ టైర్ నీ కాల్చింది దాంతో ఆ వెనుక వచ్చిన కారు బోల్తా కొట్టింది, ఆ వెంటనే విన్నీ రాయ్ కి ఫోన్ చేసింది రాయ్ ఫోన్ ఎత్తలేదు దాంతో విన్నీ ఒక హెలికాప్టర్ బుక్ చేసుకొని హైదరాబాద్ కి ప్రయాణం అయింది హైదరాబాద్ లో దిగిన వెంటనే అక్కడికి రావాల్సిన గోల్డ్ container ఇంకా రాకపోవడంతో రిచర్డ్ కీ ఫోన్ చేస్తే అతను కాలి truck మాత్రమే దొరికింది అని చెప్పాడు, అప్పుడే సురేష్ కీ ఎవరో విజయ్ సింహ వాళ్ల లారీ ఆఫీసు వైపు వెళుతున్నాడు అని ఫోన్ చేయడం తో, ఇదే సరైన సమయం అని భావించిన సురేష్ వెంటనే రాజ్ నీ పిలిచి వెళ్లి విజయ్ సింహ నీ చంపేయమని చెప్పాడు, దాంతో రాజ్ కొంచెం ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు తన తండ్రి నీ చంపిన వాడిని తన అన్న చెప్పాడు అని వెళ్లి చంపాలా, అలా చేస్తే తన అన్న తల్లి పగ తీరుతుంది కానీ విన్నీ కీ తను అన్యాయం చేసినట్టు అవుతుంది మళ్లీ తన మొహం కూడా చూడలేనూ అని కూడా తెలుసు ఒక వేళ చంపకపోతే తన తల్లి కీ కడుపు కోత మిగిలించిన వాడిని ఆవుతాను అని తనలో తానే సతమతమవుతున్న తరుణంలో, ఏది అయితే అది అని చెప్పి లారీ ఆఫీసు కీ వెళ్లాడు రాజ్.
అప్పటికే ట్రక్స్ అని లారీ ఆఫీసు కీ వచ్చి చేరుకున్నాయి అప్పుడు విజయ్ గోల్డ్ ఉన్న లోడ్ నీ దింపుతు ఉండగా రాజ్ ఆవేశంగా లారీ ఆఫీసు కీ వచ్చాడు, తన జీప్ నుంచి కిందకు దిగి తన షర్ట్ వెనుక దాచి ఉంచిన గన్ తీసుకోని విజయ్ వైపు గురి పెట్టాడు, దాంతో విజయ్ బాడిగార్డ్ రిచర్డ్ కూడా తన గన్ తీసి రాజ్ మీద firing మొదలు పెట్టాడు కానీ రాజ్ మాత్రం తెలివిగా ఆ బుల్లెట్ నుంచి మిస్ అయ్యి తన గన్ తో అందరినీ కాల్చి చంపుతు ఉంటే, చివరగా విజయ్, రాజ్ వైపు గురి పెట్టి నిలబడి ఉండగా రాజ్, విజయ్ వైపు గురి పెట్టి నిలబడ్డాడు, అప్పుడు రిచర్డ్ కూడా రాజ్ వైపు గన్ పెట్టి నిలబడ్డాడు అప్పుడే విన్నీ అక్కడికి కార్ లో వేగంగా వచ్చింది, దాంతో అప్పుడే ఒక బుల్లెట్ గాలి నీ చీల్చుకుంటూ వచ్చి రాజ్ భుజం కీ తగలగానే రాజ్ చేతిలో ఉన్న గన్ పొరపాటు గా పేలి బుల్లెట్ వెళ్లి విజయ్ కీ తగిలింది అది చూసిన విన్నీ షాక్ లో తన తండ్రి వైపు పరిగెత్తుతూ వస్తుండగా, అక్కడ విజయ్ ఎక్కించిన గోల్డ్ ఉన్న ట్రక్ మొత్తం బ్లాస్ట్ అయ్యింది దాంతో నలుగురు తలా ఒక దిక్కున ఎగిరి పడ్డారు.
విన్నీ కళ్లు తెరిచి చూస్తే తనని ఛైర్ లో కట్టెసి ఉంచారు దాంతో తను ఎక్కడ ఉన్నాను అని చూస్తే అది సిటీ కీ దూరం లో ఉన్న ఒక ఫార్మ హౌస్, అప్పుడు విన్నీ చుట్టూ చూడగా అక్కడ తనకి తన అన్న కార్తీక్ చంపిన లండన్ డాన్ తమ్ముడి ఫోటో కనిపించింది.