28-06-2023, 12:15 PM
అందరికి నమస్కారం
అందరూ బావున్నారు అని ఆశిస్తున్నాను
కథకి రైటర్ ఎంత అవసరమో రీడర్ కూడా అంతే అవసరం, అది అందరికి తెలిసిన విషయమే.
దేవుడి దయ వల్లనా నాకు మంచి రీడర్స్ దొరికారు కానీ నా నిజ జీవితంలో కొన్ని ముఖ్యమైన పనుల వల్లనా కథ రాయడం కంటిన్యూ చేయలేకపోయాను. క్షమించగలరని మనవి.
ఈ కథ వల్లనా నాకు చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు ఇంకా కాస్త నాకు డైలీ కథ రాసె అంతగా ఫ్రీ టైం దొరికింది సో ఇంకా కథ రాయడం కంటిన్యూ చేస్తాను.
తొందర్లో అప్డేట్ ఇవ్వగలను.
మీ VikrAnth!