Thread Rating:
  • 13 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
(27-06-2023, 11:38 AM)ANUMAY1206 Wrote: హయ్ అండీ హర్ష గారు.....

ఎలా వున్నారు...

ఇక  కథ విషయానికి వస్తే...

హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కళ్ళు తాగటానికి పోవడం( ఆ లైన్ చదువుతున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కూడ పెళ్ళికి ముందు అలా వెళ్ళింది గుర్తుకు వచ్చింది....  థాంక్స్ andi) బాగుంది...

పావని హర్షకి ఫోటో పంపడం... త్వరగా రా అని  చెప్పడం, హర్ష కూడ చాలా బాగా రెడీ అయి వచ్చే  సరికి ఇద్దరు అక్కచెల్లల్ని చూసి షాక్ అవ్వడం బాగుంది.... మీ ఇద్దరు చాలా బాగున్నారు ఇలా చీరలో అని ఇద్దరికీ చెప్పడం.... అప్పు నువ్వు అయితే

ఒక చిన్న పాపకి రోజ్ ఇచ్చి పావనికి ఇవ్వమంటే ఆ పాప అపర్ణ కీ ఇవ్వడం, పావని బుంగమూతి పెట్టడం అది చూసి హర్ష తానే స్వయంగా రోజ్ తెచ్చి పావనికి ఇవ్వడం తాను జడలో పెట్టుకోవడం బాగుంది


పసుపు రంగు చీరలో పెళ్లి కూతురు  లా వున్నావు అని చెప్పడం అపర్ణ హ్యాపీగా ఫీల్ అవ్వడం, దానికి పావని ఫీల్ అవ్వడం  ఇద్దరు చీరాల విషయం లో గొడవ పడటం బాగుంది..

వీళ్ళు ఇద్దరు చీరాల విషయం లోనే ఇంత గొడవ పడితే ఇంకా ఒక్కడినే ప్రేమిస్తే పరిస్థితి ఏంటో.... రచయితగా మీరు ( మీరు నలిగిపోతారో లేక ఇంకా ఏమైనా చేయండి కానీ మా హర్ష మాత్రం ఇద్దరి మధ్య బాగా నలిగిపోయేలా చుడండి ) 
 
పెళ్ళిలో అమ్మాయిలు కనపడుతే... పోరగాళ్లు ట్రై చేయడం కామన్....

హర్ష కనపడక పోతే అపర్ణ  వెతకడం, హర్షకి ఫోన్బా చేయడం అదే సమయం లో తాను లిఫ్ట్ చేయలేకపోవడం, అపర్ణ తనను వెతుకుతుందా లేదా అని హర్ష చాటుగా చూడటం బాగుంది....


తనతో ఏకాంతం మాట్లాడాలి అనడం...
హర్ష అపర్ణ  ని ముద్దు అడగటం... దానికి అపర్ణ ఏ దైర్యం తో అలా అడుగుతున్నావు అనడం, నేను అంటే నీకు ఇష్టం కాబట్టి అని హర్ష చెప్పడం, ఆ ఇష్టం వేరే ఇది వేరే అనడం , అయినా నన్ను ఎందుకు అడుగుతున్నావు వెళ్లి పావని గీత అక్క వున్నారు వాళ్ళ ను అడుగు అనడం, వాళ్ళు కాదు  నువ్వు ఇవ్వు ఇప్పుడు అని , చిన్నపాటి రోమ్మన్స్ జరగడం బాగుంది.....

మళ్ళీ చిన్నపాటి ఉచిత సలహా

కథను చాలా బాగా రాస్తున్నారు వాటికీ తగ్గట్టుగా బొమ్మలు కూడ చాలా బాగున్నాయి... కానీ కొంచం లేట్ అయినా పెద్ద అప్డేట్ వచ్చేలాగా చూసుకోండి....

మాదేముంది  అండీ మీరు అప్డేట్ పెట్టగానే చదువుతాం...  కామెంట్స్ లో మళ్ళీ అప్డేట్ ప్ల్స్ అని అడుగుతాం... కథ రాయడం అంత ఈజీ కాదు అని తెలుసు... సొ  కొంచం పెద్దగా  ఉండేలా చూసుకోండి... ప్ల్స్ 

హాయ్ అండి నేను బాగున్నాను....మీరెలా ఉన్నారు......పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.... కాకపోతే నా పర్సనల్ వర్క్ ఉండటం వల్ల సమయం ధోరకడంలేదు.......మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను
[+] 3 users Like Harsha.B's post
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు - by Harsha.B - 27-06-2023, 03:31 PM
1 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
2 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
3 - by Harsha.B - 06-08-2023, 09:33 PM
4 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
5 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
6 - by Harsha.B - 06-08-2023, 09:35 PM
7 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
8 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
RE: 8 - by రకీ1234 - 16-08-2023, 09:19 PM
9 - by Harsha.B - 06-08-2023, 09:37 PM
10 - by Harsha.B - 06-08-2023, 09:37 PM



Users browsing this thread: 4 Guest(s)