27-06-2023, 04:39 AM
ఈ స్టోరీ రాయడానికి ప్రతి శనివారం కొంత సమయం కేటాయించుకుని, గత శనివారం అప్డేట్ ఇద్దామని రాయడం మొదలు పెట్టాను. కొంత వరకు వొచ్చింది, కానీ పోస్ట్ చేసేంత పెద్దది కాలేదు మరియు ప్రూఫ్ రీడింగ్, కలరింగ్, highlighting కు సమయం కుదరలేదు. మిగతా ఈ శనివారం, తరుణి ఎపిసోడ్ పూర్తి చేసి మీ ముందుకు తెస్తాను.
గుడ్ నైట్ ...
గుడ్ నైట్ ...