26-06-2023, 02:12 PM
(26-06-2023, 12:09 PM)Ramya nani Wrote: మీలాంటి రచయితలు డాక్టర్లు అయితే మీకు ఫుల్లు లాభాలు.. మీ ఆలస్యం తో మాకు బీపీలు, రోగాలు పెంచవచ్చు.. ఆ పెరిగిన బీపీలకు, రోగాలకు మందులు మీరే ఇవ్వచ్చు.... కాస్త త్వరగా అప్డేట్ ఇవ్వు బ్రో..
మీకు నా స్టోరీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం పర్సనల్ పని ఉండటం వల్ల స్టోరీ రాయడానికి సమయం దొరకడం లేదు........ సాయంత్రానికల్లా కొత్త అప్డేట్ ఇస్తాను..... అందరికీ ధన్యవాదాలు...