26-06-2023, 07:08 AM
పెళ్ళి చేసుకోబోయే అబ్బాయిలకి సలహా ఏంటంటే.. " ఆడవారు కోరుకునేది స్వేఛ్చ. మీరు దానికి భంగం కలిగించకుండా ఉంటే మీ మీ భార్యలు వారి గుణాలు మీకు నచ్చే విధంగా మార్చుకుంటారు (కనీసం అవకాశమైనా ఉంది). సరిగ్గా అర్ధం చేసుకోకుండా లేని పోని ఆంక్షలు వారి మీద విధిస్తే మాత్రం మీకు మిగిలేది రాక్షసి" :)
ముఖ్య గమనిక - ఈ ప్రాసెస్ లో మీ స్వేచ్చని కోల్పోకుండా చాకచక్యంగా వ్యవహరించండి
ముఖ్య గమనిక - ఈ ప్రాసెస్ లో మీ స్వేచ్చని కోల్పోకుండా చాకచక్యంగా వ్యవహరించండి
![[Image: Fy-e-Chh-Wc-AA3-NM6.jpg]](https://i.ibb.co/FXPV9Lj/Fy-e-Chh-Wc-AA3-NM6.jpg)