26-06-2023, 02:09 AM
ఆ mrs x గాయత్రి అని అనిపిస్తుంది. చూద్దాం
బృంద ఏమో అని డౌట్ వచ్చింది కానీ బృందతో కుదరలేదు అని మీరు రాశారు కాబట్టి దాదాపుగా గాయత్రి అయ్యే ఛాన్స్ ఎక్కువ.
ఇప్పుడే మొత్తం స్టోరీ చదివాను చాలా బాగుంది కానీ ఎక్కువ పాత్రలు ఉన్నాయ్ కొంచం అయోమయంగా ఎవరు ఎవరికి ఏమవుతారో అర్ధం కావట్లేదు