25-06-2023, 11:26 PM
(25-06-2023, 11:15 PM)Arjun0410 Wrote: Updates daily ga ivvandi bro.....Pedda Pedda updates ivvataniki try cheyandi bro...... Story matram complete cheyandi bro.
నేనూ నా వర్క్ చేస్తూ ఈ కథని సమయం దొరికినప్పుడల్లా రాస్తున్నాను. అందుకే డైలీ update ఇవ్వడం చాలా కష్టం. ముందు ముందు big updates ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా రీడర్ కి ముఖ్య గమనిక ఈ కథని కచ్చితంగా ముగిస్తాను మధ్యలో ఆపేయను.