Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica రాజు గాడి రాచరికాలు ----> న్యూ అప్డేట్ (06/07/2023) NEW
#88
                                                                Update 7

కాలేజీ... హాస్టల్... తినడం... పడుకోవడం... లేవడం... మళ్ళీ సేమ్ రొటీన్. ఆలా ఒక వారం గడిచింది. దానితో పాటు friend circle కూడా పెరిగింది. మా క్లాస్ ని మూడు సెక్షన్స్ గా చేసారు. నన్ను సెక్షన్ వన్ లో వేశారు. దేవుడు దయవల్ల ఒకరిద్దరు అందమైన అమ్మాయిలు నా సెక్షన్ లో ఉన్నారు. నాకు ఇక మంచి టైం పాస్. ఆలా అని నేను చదువు ని నిర్లక్ష్యం చేయనండోయ్. దేనిది దానికే.

మరో వన్ వీక్ గడిచింది. క్లాస్ రూమ్ లో చాలా friend గ్రూప్స్ ఏర్పడ్డాయి. నా circle లో నరేష్, సాయి, బాలు, ప్రియాంక, లావణ్య, సౌమ్య, సాజిద్, ఇమామ్ ఉంటారు.

ఇంకా ఇలా చాలా గ్యాంగ్స్ ఏర్పడ్డాయి. కానీ అందులో ఒకటి rich kids గ్యాంగ్. అందులో రేవంత్ రెడ్డి , మహేష్ , మల్లికా , రూపరెడ్డి , తార చౌదరి. ఇంకా వీళ్ళలో వేరే సెక్షన్ మరియు వేరే బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద car లో లేదా costly బైక్స్ మీద వస్తారు కాలేజీ కి.

One fine day....

మా గ్యాంగ్ అంత కలిసి cafeteria లో లంచ్ చేసి బయటికి వచ్చాము. అక్కడ బయటే ఒక పిట్టా గోడ మాదిరి ఉంది. ఆ పిట్ట గోడ మీద కాలేజీ సీనియర్స్ కూర్చొని అప్పుడప్పుడు జూనియర్స్ ని రాగ్గింగ్ చేస్తారు అన్నమాట. మా దురదృష్టమో ఏమో గాని ఆ రోజు మా వొంతు కి వచ్చింది. సీనియర్స్ మమ్మల్ని చూడగానే మా అందరిని పిలిచారు. మా గ్యాంగ్ లో సాయి గాడికి నోటి దూల ఎక్కువ. నేనూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ లేవలో తెలిసిన వాడిని. లేక లేక సీనియర్స్ ఆ సాయి గాడితోనే మొదలు పెట్టారు రాగ్గింగ్.

Senior: ఏరా నీపేరేంటి?

Sai: సాయి అన్న.

Senior: ఏ బ్రాంచ్?

Sai: E.C.E అన్న.

Senior: ఓహ్ మన బ్రాంచెనా. నువ్వు డైరెక్ట్ జూనియర్ కాబట్టి నీకు ఒక చిన్న టాస్క్ రా. అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, తన దగ్గరకి వెళ్లి తన మొబైల్ నెంబర్ తీసుకోరా.

Sai: అన్న.... మొబైల్ నెంబర్ అంటే కొడతారేమో. పైగా చుస్తే ఫైనల్ ఇయర్ సీనియర్స్ ల ఉన్నారు.

Senior: నాకదంతా తెలీదు వెళ్లి నెంబర్ తీసుకొని రా.

సాయి గాడి వణుకుతు వెళ్లి నెంబర్ అడిగాడు. కానీ అక్కడ అనుకున్న విధంగా ఏమి జరగలేదు. వాళ్ళు వాడితో నవ్వుకుంటూ అప్పుడప్పుడు మ వైపు చూస్తూ ఉన్నారు. కొద్దీ సమయం తర్వాత తిరిగి వచ్చాడు.

Senior: ఏరా నెంబర్ ఇచ్చిందా అంత క్లోజ్ గా మాట్లాడుకున్నారు.
అని ఆరా  తీసాడు.

Sai: ఇవ్వలేదన్న. అని సాయి గాడు చెప్పాడు.

Senior: ఇవ్వకపోతే మరి అంత క్లోజ్ గా ఎం మాట్లాడుకుంటున్నారు.

Sai: అదేం లేదు అన్న అని అన్నాడు.

Senior: ఇప్పుడు మీరు ఎం మాట్లాడుకున్నారో చెప్తావా లేదా కాలేజీ లో ఉన్న అందరి అమ్మాయిల దగ్గరకి వెళ్లి వాళ్ళని ముద్దు పెట్టి వస్తావా.

సాయి గాడు ఆ మాట విని ఉలిక్కిపడి

Sai: లేదు అంత చెప్తా. కానీ నేను చెప్పబోయేది విని నా మీద కోపం తెచుకోకు. ఇవి తన మాటలు.

Senior: సరే ని మీద కోపం తెచ్చుకోను చెప్పు.

Sai: ప్రామిస్?

Senior: నువ్వు ఇప్పుడు చెప్తావా లేక.....

అంతలో

Sai: లేదు చెప్తా..  అన్న... " వెళ్లి వాడితో చెప్పు. నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టించిన బుద్ధిరలేదా" అని చెప్పమనింది అన్న.

వాడు చెప్పిన మాటలకి అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వు ఒప్పుకోలేక ఒకరు తర్వాత ఒకరు బయటకి గట్టిగ నవ్వడం స్టార్ట్ చేసారు...

అప్పుడు సీనియర్ గాడికి కోపం వచ్చి సాయి గాడిని కొట్టడానికి వచ్చాడు. చిన్న చిన్న రాగ్గింగ్ లేదా, టీసింగ్ అయితే నేనూ ఏ ప్రాబ్లెమ్ లేకుండా ఉంటా కానీ ఒక్కసారి నా మీద కానీ నా అనుకున్న మనుషుల మీద కానీ చేయి పడితే నాలోని అస్సలైన రూపం బయట పడుద్ది. వాడు ఎప్పుడైతే సాయి గాడి కాలర్ పట్టుకొని ఇంకో చేత్తో మొకం మీద కొట్టబోయదో.. నేనూ రియాక్ట్ అయ్యే ముందే ఇంకొక చేయి సీనియర్ గాడిని ఆపింది.

ఆపింది ఎవరా అని చూసా.. నాలానే బాడీ పెట్టుకొని నా కంటే కొంచెం హైట్ ఎక్కువ మరియు కొంచెం కలర్ తక్కువ.. ఇంకా వాడి వెనకాల ఇంకో నలుగురు. కొత్తగా వచ్చిన వాడిని, మమ్మల్ని రాగ్గింగ్ చేయడానికి ఆపిన సీనియర్ చూడగానే, తన మోహంలో ఎదో తెలియని భయం స్టార్ట్ అయింది. ఒక 10 సెకండ్స్ తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి మా వైపు చూసి.

"మీరందరు క్లాస్సేస్ కి వెళ్లిపోండి. నేనూ చూసుకుంటా మిగిలిన విషయాలు" అని అనగానే 2 సెకండ్స్ నేనూ తనని అలాగే చూసి మా వాళ్ళతో పదా వెళ్దాం అని చెప్పాను.

ఆలా మేమందరం కాంటీన్ నిండి కాలేజీ సైడ్ కి వెళ్లిపోతుంటే, వెనకాల నుండి రాజ్ అని ఎవరో పిలిచినట్టు అని పించింది. తిరిగి వెనకాలకి చుస్తే ఇందాక సాయి గాడు నెంబర్ తీసుకోడానికి వెళ్లిన అమ్మాయి.

నన్ను పిలవడం చూసి మ గ్యాంగ్ మొత్తం ఆగిపోయింది.

తను కొంచెం ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చి....

"ఏరా పిలిస్తే వినపడటం లేదా. " అని నా వైపు చూస్తూ అడిగింది. నా ఫ్రెండ్స్ అందరు నా వైపు విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు.

"నేనూ మీకు తెలుసా.. " అని డౌట్ గా అడిగా..

అప్పుడు ఆమె నన్ను చూస్తూ నవ్వి... నా ఫ్రెండ్స్ తో
"మీరు వెళ్ళండి వీడు తర్వాత వస్తాడు".

అని అనడంతో.... నా వైపు వాళ్ళు ఎదో తేడాగా చూస్తూ వెళ్లిపోయారు.

" ఏంటి కన్ఫ్యూషన్ గా ఉందా."

హ్మ్మ్ అన్నట్టు తల ఊపా.

" సరే రా నాతో. మాట్లాడుకుందాం ప్రశాంతంగా" అని పక్కనే ఉన్న ఇండూర్ గేమ్ block లో కి తీసుకెళ్ళింది.
Like Reply


Messages In This Thread
RE: Raaju gadi raasa leelalu - by Mahimaahi - 16-06-2023, 11:44 PM
RE: Raaju gadi raasa leelalu - by Mahimaahi - 16-06-2023, 11:47 PM
Nice update but pl give big update - by RAMULUJ - 18-06-2023, 11:02 PM
RE: రాజు గాడి రాచరికాలు ----> న్యూ అప్డేట్ (22/06/2023) - by Mahimaahi - 25-06-2023, 08:36 PM



Users browsing this thread: 34 Guest(s)