24-06-2023, 01:26 PM
సమంత మెసేజ్ కి "హాయ్ ఆంటీ" అని రిప్లై పెట్టాను. సమంత "ఇవాళ కాలేజ్ కి వెళ్తున్నావా?" అని అడిగింది. నేను "లేదు ఆంటీ. వస్తారా పైకి?" అని అన్నాను. సమంత "పిచ్చి వేషాలు వెయ్యకుండా కాలేజ్ కి వెళ్ళు. మధ్యాహ్నం ఇంటికి రా" అని చెప్పింది.
నాకు సమంత నా గురించి అలా జాగ్రత్తలు తీసుకోవడం నచ్చింది. ఇక సమంత చెప్పినట్టే కాలేజ్ కి వెళ్లి మధ్యాహ్నం వచ్చాను. సమంత కి మెసేజ్ చేసా "ఆంటీ వచ్చేసాను" అని. సమంత "కిందకి రా. ఇవాళ పైకి వద్దు" అని చెప్పింది.
తికమక పడుతూ కిందకి వచ్చాను. సమంత భోజనం పెట్టుకొచ్చి తనే తినిపిస్తాను అని అంది. సమంత ఆరోజు ఎందుకో మంచి మూడ్ లో ఉంది అనిపించింది. వంట గదిలోకి వెళ్లి సమంత ని వెనుక నుండి హత్తుకుని ముద్దులు పెడుతున్నాను.
సమంత "అబ్బా భోజనం వడ్డించనివ్వు రా. వెళ్లి కూర్చో వస్తున్నాను" అని చెప్పింది. నేను "ఏంటి ఆంటీ ఇవాళ ఇలా ఉన్నారు. నా మీద ప్రేమ చూపిస్తున్నారు" అని అడిగాను. సమంత "అలా ఏమీ లేదు రా. ప్రతిసారి పైకి ఏమి వస్తాను లే అని ఇలా" అంది.
![[Image: 9-B7-A3-F62-275-E-401-D-93-A2-462-B4-F5-CA428.jpg]](https://i.ibb.co/D1pnRjV/9-B7-A3-F62-275-E-401-D-93-A2-462-B4-F5-CA428.jpg)