24-06-2023, 12:43 PM
అప్డేట్ ఇచ్చినందుకు థాంక్స్ ..... మీరు కొంచెం లేట్ అయినా సరే పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వండి.... ఒక పేజీ అప్డేట్ లో అది కూడా చివర్లో ఒక ట్విస్ట్ తో ముగిస్తే మంచి స్టోరీ చదివిన ఫీల్ రావటం లేదు ... ఏదో ఒకసారి అంటే బాగుంటుంది... దాదాపగా ఈమధ్య ప్రతి అప్డేట్ ఇలానే ఉంటుంది.... దాని వలన స్టోరీ ఫీల్ పోతుంది