24-06-2023, 12:11 PM
బావుంది మోహన్ గారు...ఏ మాత్రం తొందర, ఆత్ర పడకుండా చక్కగా భోజనం చేసి, తాంబూలం వేసుకుని మొదలెట్టారు, ఎంతైనా బాగా అనుభవమున్న ప్రౌడ కదా, బాగా నేర్పిస్తుంది నేర్చుకోండి కొత్త కొత్త మెలకువలు. రాత్రంతా ఇక జాగారమే...కానివ్వండి
: :ఉదయ్