22-06-2023, 01:01 PM
ఆరంభం బావుంది, చక్కగా రాసారు. కధనం కూడా బావుంది ఎక్కడ ఎప్పుడు ఎలా వివరించాలో ఏమాత్రం కంఫ్యూజన్ లేకుండా. ఇవాళే ఈ టైటిల్ చూసి (నాకు సంధ్య అనే పేరు చాలా ఇష్టం. అందంగా ఉంటుంది అది "ఉదయపు" సంధ్య అయినా, "సాయంత్రపు" సంధ్య ఐనా) త్రెడ్ తెరచి కథను చదివా. బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్