22-06-2023, 12:19 PM
ఎలా వస్తాయి బ్రో ఇటువంటి ఆలోచనలు, ఐడియాలు. డామినేటివ్, సబ్మిస్సివ్ తరహాలు బానే వివరించావు, కాని ఒకటి మర్చిపోయావు "పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదని" అంటే చిన్నప్పుడు అలవాటైన మనస్తత్వం చచ్చేదాకా పోదని నానుడు. అమ్మ మొగుడికి లొంగిఉంది ఇప్పటిదాకా, ఇప్పుడు కొడుకు మరిదిని ఎదిరించగానే కొడుకు హీరోలా కనపడి కొడుక్కి లొంగిపోయింది. బావుంది ...కొనసాగించు బ్రో.
: :ఉదయ్