07-06-2019, 02:14 PM
(07-06-2019, 01:37 PM)prasad_rao16 Wrote: update చాలా బాగున్నది ఆమని.....కాకపోతే కొంచెం పెద్దది ఇస్తే ఫీల్ పోకుండా ఉంటుంది....మీరు ఇదివరకు మీ బాబుతోనే సరిపోతుంది అన్నారు....కాని వీలు చూసుకుని ఒక రోజు లేట్ అయినా పర్లేదు....పెద్ద అప్డేట్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం....మీకు ఎలా వీలైతే అలా ప్రొసీడ్ అవండి......నాకో చిన్న డౌట్....ఇప్పుడు జరుగుతున్నది మొదట్లో రమ్య కాకుండా విన్యా స్టోరీ కదా......
శ్వేతతో విన్యా..........
బయలుదేరబోతూ శ్వేతకు ఫోన్ చేస్తున్న విన్యా.....
ఫామ్ హౌస్‍కి వెళ్ళడానికి రెడీ అవుతున్న విన్యా.....
ప్రసాద్ గారు మీరు సలహ బగుంది. మీరు చెప్పిన విధంగనె పెద్దగా ఇవ్వడానికి ప్రయత్నిస్థాను. మీరు పెట్టిన ఫొటొలు చాల బాగున్నయీ. ఇప్పుడు జరుగుథున్న కథ విన్యా కథ. రమ్య కి చెబుథుంది. విన్యా కథనె ముందు ముందు రమ్య జీవిథన్ని మరుస్థుంది. అందుకె విన్యా కథని వివరిస్థున్నను. ఫ్లొ ఎక్కడ మిస్స్ అవ్వలెదు నెను. మీకు ఎందుకు డౌట్ వచ్చిందొ అర్దం కాలెదు