21-06-2023, 10:02 PM
(21-06-2023, 09:04 PM)Ramya nani Wrote: ఏంటి బ్రో... మీ స్టోరీ ఇంత చెత్తగా ఉంది.. అంటే మీ రచన తోని మమ్మల్ని మీ అభిమానులుగా చేసుకోవాలని అనుకుంటున్నారా?? ఒకవేళ అభిమానులం అయ్యామే అనుకో...... రేపు అప్డేట్ లేట్ అయితే మేము పడే టెన్షన్ కి, మాకు పెరిగే బీపీ లకు ఎవరు బాధ్యత తీసుకుంటారు??? ఇలా చెత్త స్టోరీలు ఐడియాస్ ఎలా వస్తాయి మీకు??? ( ఇది దిష్టి చుక్క).
మీ కథ ఎక్కడ ఆగకుండా ఇలాగే కొనసాగాలి.. మమ్మల్ని ఇలాగే అలరించాలని కోరుకుంటూ... మీ అభిమాని..
![[Image: aa-okka-maataki-jebullo-chethulu-pettukoni-sticker.gif]](https://media.tenor.com/AERFlLsrH80AAAAi/aa-okka-maataki-jebullo-chethulu-pettukoni-sticker.gif)