20-06-2023, 10:03 PM
(20-06-2023, 02:05 PM)Uday Wrote: మీరు సూపర్ మోహన్ గారు. చాలా తీపి గురుతులు/జ్ఞాపకాలు, అన్నట్లు వీళ్ళలో ఎవరినైనా ఓ 10/15 ఏళ్ళ తరువాత కలిసారా అంతే ఎక్కడన్నా ఏదో ఒక్ ఫంక్షన్లో, కలిస్తే ఆ విషయాలు కూడా చెప్పండి అప్పటి మీ మనోభావాలు, ఫీలింగ్స్ మొదలైనవి మీకిష్టమైతేనే సుమా...కొనసాగించండి
వున్నాయి,, అవి కూడా సందర్భానుసారంగా చెపుతాను,,, మీ ఉత్సాహానికి చాలా సంతోషం గా వుంది,,ఏమైనా సలహాలు కూడా ఇవ్వండి,, తప్పులు ఉంటే,,, thank you very much