20-06-2023, 09:16 PM
మనసేం బాలేదు
జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే
దానికి తోడు నాకు నా మనసుకి తోడైన వాళ్ళు పక్కన లేకుంటే.. ఆ బాధ వర్ణాతీతం.
ఒంటరిగా అనుభవిస్తున్న నా ఒక్కడికే తెలుసు ఆ బాధ.
ఎవరికి చెప్పుకోవాలో, చెపితే ఎవరికి అర్ధమవుద్దో కూడా తెలియని సంధిగ్ధ పరిస్థితిలో ఉన్నాను.
ప్రస్తుతానికి
Xossipy ని వదిలి వెళుతున్నాను
అంత వరకు సెలవు..
ఇన్ని రోజులు నన్ను నా కథలని భరించారు
అందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు
Signing off...
మీ Takulsajal