20-06-2023, 03:22 PM
మొదలెట్టి మూడురోజులైనా ఇవాళే చూడటం, చదవడం కుదిరింది. బావుంది మాహి బ్రో, కథ, కధనం...కొన్ని కొన్ని అక్షర దోషాలు తప్పితే.
మొదటి ఎపిసోడ్లో queen అంటే కాస్సేపు బల్బు వెలగలే హిహి , ఆ తరువాత వెలిగిందనుకో రాణి అని. తరువాత అమ్మ పెదాలపై ముద్దు, ఎప్పుడు ఏంచేయాలో తెలీదని విసుక్కున్న అమ్మ కొద్దిగా confusing గడబిడగా ఉంది. ఆఖర్న రాణితో రొమాన్సు ఫ్లాష్ బ్యాక్ బావుంది...కొనసాగించు.
అన్నట్లు చెప్పడం మర్చిపోయా, నీ కథ పుణ్యమా అని రవికుమార్ కొత్త సంగతులు తెలియజేసారు, ఆయనకు నా కృతజ్ఞతలు .

: :ఉదయ్