20-06-2023, 02:05 PM
మీరు సూపర్ మోహన్ గారు. చాలా తీపి గురుతులు/జ్ఞాపకాలు, అన్నట్లు వీళ్ళలో ఎవరినైనా ఓ 10/15 ఏళ్ళ తరువాత కలిసారా అంతే ఎక్కడన్నా ఏదో ఒక్ ఫంక్షన్లో, కలిస్తే ఆ విషయాలు కూడా చెప్పండి అప్పటి మీ మనోభావాలు, ఫీలింగ్స్ మొదలైనవి మీకిష్టమైతేనే సుమా...కొనసాగించండి
: :ఉదయ్