20-06-2023, 08:41 AM
ఫ్రెండ్స్ నేను కొంచెం ఫ్రెండ్స్ తో ట్రిప్ కీ వచ్చాను అందుకే update ఇవ్వడానికి టైమ్ దొరకడం లేదు టైమ్ దొరికినప్పుడు Updates ఇస్తూ ఉంటా హిల్ స్టేషన్ కాబట్టి సిగ్నల్ ప్రాబ్లమ్ కూడా ఉంది.
విన్నీ నీ పైన నుంచి సురేష్ కిందకు తోసేస్తే రాజ్ వచ్చి తనను కాపడం చూసి తన తమ్ముడూ చేసిన పనికి ముందు షాక్ అయ్యాడు, "రేయ్ రాజు ఏమీ చేస్తానావ్ దాని వదిలేయ్ అది మన శత్రువు బిడ్డ" అని అన్నాడు, దానికి రాజ్ "నీ నడుము పని చేయకుండా చేసినందుకు వాళ్ల అన్నను చంపేసాము సరి పోయింది కానీ అమ్మాయి జోలికి వద్దు అన్న ఆడ పిల్ల ప్రాణం తీసి మన మగతనం నిరూపించుకోవాల్సిన పనిలేదు తనను వదిలేయండి లేదు తనని చంపాలి అనుకుంటే నను దాటి వెళ్లాల్సిందే" అని చెప్పి విన్నీ నీ తనకు ఇంక దగ్గరగా లాక్కున్నాడు రాజ్.
అప్పుడే విజయ్, రాగిణి ఇద్దరు పైకి వచ్చారు అక్కడ జరిగింది చూసిన విజయ్ తన గన్ తీసి సురేష్ మీదకు గురి పెట్టాడు అప్పుడు విన్నీ తన తండ్రి నీ వద్దు అని చెయ్యి ఊపింది కానీ అప్పుడే భారతమ్మ తన గన్ నీ విజయ్ మెడ మీద పెట్టి "వద్దు విజయ్ ట్రిగ్గర్ నోక్కే ప్రయత్నం చేయొద్దు నీ కూతురు నీ నా కొడుకు చంపాలి అనుకున్నాడు కానీ నా ఇంకో కొడుకు నీ కూతురు నీ కాపాడాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం గా ఇదిగో ఈ నలుగురు నీ తీసుకోండి లేదు మన కుటుంబాలకు ఇదే చివరి యుద్ధం అవుతుంది తేల్చుకోండి" అని చెప్పింది భారతమ్మ, దాంతో విన్నీ తన తండ్రి చేతిలో ఉన్న గన్ తీసుకోని తన మీద దాడి చేసిన అందరినీ కాల్చి చంపింది, దాంతో భారతమ్మ తన కొడుకులు ఇద్దరిని వచ్చెయ్యి అని సైగ చేసింది "ఏమీ చేసావ్ విన్నీ ఈ రోజే ఈ సమస్యలకు చివరి రోజు అయ్యేది ఈ హైదరాబాద్ మీద ఉన్న సింహాసనం ఎవరిదో తేలిపోయేది" అని ఆవేశం తో ఊగిపోయాడు విజయ్, దాంతో విన్నీ "ఈ సింహాసనం సొంతం చేసుకునే దాని కంటే ముందు మనకు ముందు దుబాయ్ నుంచి వచ్చిన గోల్డ్ కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి తొందరగా ఇంటికి వెళ్లాలి ఈ శవాల సంగతి రిచర్డ్ కీ చెప్పండి" అని చెప్పింది విన్నీ.
దాంతో విజయ్ తన కూతురిని చూసి ఆశ్చర్య పోయాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లారు అప్పటికే రాయ్, పావని ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు, విన్నీ ఆవేశంగా తన రూమ్ లోకి వెళ్ళింది దాంతో రాగిణి పావని కీ సైగ చేస్తే పావని కూడా వెనుకే వెళ్లింది ఆ తర్వాత పావని "ఏమీ జరిగింది అక్క పెద్ద నాన్న ఎందుకు అంత ఆవేశం తో ఉన్నాడు పార్టీ లో ఏమీ జరిగింది" అని అడిగింది, దాంతో విన్నీ "దాని సంగతి పక్కన పెట్టు ముందు గోల్డ్ సంగతి ఏమీ జరిగింది" అని అడిగింది, దానికి పావని "దాదా మొత్తం అందరికి గట్టిగా చెప్పాడు లేదు అంటే అందరూ మనతో పాటు జైలు కీ వెళ్లాల్సి వస్తుంది అని అందరూ రికార్డ్స్ నీ destroy చేశారు అవును కార్తీక్ laptop లో రికార్డ్స్ సంగతి ఏంటి" అని అడిగితే అప్పుడు విన్నీ అది తన తండ్రి ఆఫీసు లో ఉంది కదా అని అక్కడికి వెళుతూ ఉంటే అప్పుడే తన తండ్రి ఆఫీసు లో రాయ్ తన అమ్మ నాన్న ముగ్గురు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంది "రాయ్ ఆ మాల్ నీ మల్లన్న ట్రాన్సఫోర్ట్ లో నుంచి పంపు దాని నేనే ప్రత్యేకంగా చూస్తాను ఈ దెబ్బతో ఈ హైదరాబాద్ సింహాసనం మన కుటుంబాన్నిదే అవ్వాలి" అని అన్నాడు విజయ్.
దాంతో విన్నీ షాక్ అయ్యింది తన తండ్రి ఏమీ ప్లాన్ చేస్తున్నాడు అని, దాంతో మరుసటి రోజు ఉదయం ఆ మల్లన్న ట్రాన్సఫోర్ట్ ఆఫీసు కీ వెళ్లింది విన్నీ అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ రాజ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు, దాంతో విన్నీ కీ అది రాజ్ వాళ్ల transport ఆఫీసు అని అర్థం అయ్యింది, దాంతో అప్పుడే పావని ఫోన్ చేసి "విన్నీ పెద్దమ్మ మనకు గోవా కీ రెండు ఫ్లయిట్ టికెట్లు ఇచ్చింది మనం సాయంత్రానికి గోవా వెళ్లి అక్కడి నుంచి దుబాయ్ నుంచి వచ్చే గోల్డ్ తీసుకోని రావాలి అని చెప్పింది త్వరగా airport కీ వచ్చేయి" అని చెప్పింది పావని, దాంతో విన్నీ ఆలోచనలో పడింది గోవా నుంచి గోల్డ్ వస్తుంటే మరి రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన మాల్ ఏంటి అని ఆలోచన లో పడింది.